కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం
- November 29, 2016
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ ఛాంపియన్ ఫైనల్ కోసం బ్రెజిల్ క్రీడాకారులను తీసుకెళ్తున్న విమానం కుప్పకూలింది. విమానం బొలివియా నుంచి వెళ్తుండగా కొలంబియాలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొంతమంది బతికే ఉన్నట్లు బొలివియా అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 81మంది ఉన్నట్లు సమాచారం.72 ప్రయాణికులు, మిగితా వారు విమాన సిబ్బంది ఉన్నారు. 15,500 అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయానని...సమీపంలోనే విమానం కూలిపోయినట్లు బొలివియా అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







