అవసరాల సెక్స్ అడిక్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు
- November 29, 2016
అవసరాల శ్రీనివాస్ హీరోగా రాబోతోన్న సోగ్గాడు ఫస్ట్ లుక్ రిలీజైంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అడల్ట్ కామెడీ 'హంటర్' కి రీమేక్ గా ఈ సినిమాని తెలుగులో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అవసరాల సెక్స్ అడిక్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.
న్యూ డైరెక్టర్ నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బుల్లితెర యాంకర్ శ్రీముఖి, 'ఐస్‌క్రీం' హీరోయిన్ తేజస్వి మడివాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, హిందీ హంటర్ లో హీరోయిన్ గా రాధిక ఆప్టే ఫుల్ రొమాంటిక్ గా నటించి సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగువర్షన్ ఎలాంటి సన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







