మానవ అక్రమ రవాణా సదస్సుకు ఆతిధ్యమివ్వనున్న ఒమాన్
- November 29, 2016
మస్కట్ : సుల్తానెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ కమిషన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ( ఎన్ సి హెచ్ టి ) ద్వారా ఐక్యరాజ్యసమితి కార్యాలయం సహకారంతో ఒక సమావేశం జరగనుంది. మాదక ద్రవ్యాలు మరియు మానవ రవాణా తదితర నేరాలు గల్ఫ్ సమాఖ్య దేశాలలో వేళ్లూనుకున్న పరిస్థితులపై కూలంకుషంగా చర్చించడానికి అరబ్ నిపుణుల పాల్గొనే ఈ సమావేశం డిసెంబర్ 4 , 5 వ తేదీలలో జరగనుంది. ఈ సమావేశంలో అరబ్ ప్రపంచంలో మానవ రవాణాను ధీటుగా ఎదుర్కోవడానికి జాతీయ సామర్థ్యాలను నిర్మించడానికి అరబ్ దేశాలు చొరవ చూపనున్నాయి. సంబంధిత ఐక్య రాజ్య సమితి ప్రమాణాల ప్రకారం మానవ రవాణా ఎదుర్కోవడంలో చొరవ అభివృద్ధి ద్వారాఅరబ్ వ్యవస్థ మెరుగుపరచే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. మానవ రవాణా, చట్ట అమలు తీరు అధికారులకు సూచించాల్సిన బాధ్యతలు, సంస్థల బాధితులు ఎదుర్కోవడంలో సంబంధించిన విషయాలపై లక్ష్యంగా ఈ అంశాలను చర్చించనున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







