బాహరేన్ విమానాశ్రయం వద్ద పొగ
- November 30, 2016
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బి ఐ ఎ) వద్ద పొగ అలుముకోవడంతో ఇక్కడ ప్రమాద కారణ ప్రాంతాల్లో అత్యంత సమర్ధవంతంగా కార్యాచరణలు పునరుద్ధరించారు. బహ్రెయిన్ విమానాశ్రయ సంస్థ (బి ఎ సి) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విమానం బయలుదేరే సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన పొగ రావడానికి కారణం అని పేర్కొంటూ, ధూమపాన క్యాబిన్ లో బుధవారం ఉదయం 3.45 గంటల సమయంలో పొగ 16 మరియు17 నెంబర్ బోర్డింగ్ గేట్ల మధ్య రావడం గమనించారు. దీనితో సంస్థ యొక్క ప్రమాద నివారణ మరియు అగ్నిమాపక దళాలు విమానాశ్రయం వద్ద సహ భాగస్వామ్య సమన్వయ జట్లతో తక్షణ చర్యలు తీసుకోవడంతో ప్రభావిత గేట్లు నుంచి ప్రయాణికులను తరలించారు. ఈ సంఘటన తర్వాత వెళ్ళే విమానాలు వచ్చే విమాన వేళల మార్పు ఏ మాత్రం సవరించలేదని బహ్రెయిన్ విమానాశ్రయ సంస్థ ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







