అమరవీరుల కుటుంబాలతో సమావేశమైన మొహమ్మద్ బిన్ జాయెద్
- December 01, 2016
అబూధాబీ : అబూధాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు యు ఏ ఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్,శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం సంస్మరణ దినంగా నిర్ధారించింది తర్వాత ఎమిరేట్ అమరవీరుల కుటుంబాలను వహత్ అల్ కరమ వద్ద కలుసుకున్నారు. అమరవీరుల కుటుంబాలతో షేక్ మహ్మద్ సుహృద్భావ చర్చల మార్పిడి మరియు వారి స్థితిగతులను మెరుగుపర్చుతానని హామీ ఇచ్చారు. వారితో సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. షైక్ మొహమ్మద్ వారి అమూల్యమైన త్యాగాలతో మరియు దేశభక్తి గల ఆత్మ ఆశయాలను స్మరిస్తూ గొప్ప నివాళులర్పించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







