పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల
- December 02, 2016
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోలు మరియు డీజిల్ ధరల్ని డిసెంబర్ నెల కోసం ప్రకటించింది. ఈ ప్రకటనలో ధరల్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. సూపర్ గ్రేడ్ ఫ్యూయల్ - మోగాస్ 95, 7 బైజాజ్ తగ్గి 176 బైజాజ్‌కి చేరుకుంది. న్యూ గ్రేడ్ పెట్రోల్ మోగ్యాస్ 91 - 8 బైజాజ్ తగ్గి 165 బైజాజ్‌కి చేరుకుంది. డీజిల్ ధరల విషయానికొస్తే 10 బైజాజ్ తగ్గి 177 బైజాజ్‌కి చేరుకుంది. నవంబర్‌లో మోగాస్ 95 ధర 183 బైజాజ్‌గా ఉంది. మోగాస్ 91 ధర 173 బైజాజ్‌గా ఉండగా, డీజిల్ ధర 187 బైజాజ్‌గా ఉండేది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







