డ్రగ్స్ స్మగ్లింగ్: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష
- December 02, 2016
మనామా: ఇద్దరు నిందితులకు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారయ్యింది. ఆ ఇద్దరిలో ఒకరు థాయి మహిళ కాగా, మరొకరు బహ్రెయినీ వ్యక్తి. తమ బ్యాగ్ హ్యాండిల్స్‌లో డ్రగ్స్‌ని దాచి, దేశంలోకి అక్రమంగా వాటిని తీసుకొచ్చినట్లు నేరం నిరూపణ అయ్యింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి అందిన సమాచారం నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు 3000 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఒక్కొక్కరికి విధించడం జరిగింది. థాయి మహిళకు అదనంగా 100 బహ్రెయినీ దినార్ల జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







