ఖరారైన చంద్రబాబు యు.ఏ.ఈ పర్యటన
- December 03, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి 14 వరకు యు.ఏ.ఈలో సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దుబాయి కింగ్ ప్రిన్స్ క్రౌన్‌తో పాటు బహుళజాతి కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం, ఏపీలో పెట్టుబడుల కోసం చర్చలు జరుపనున్నారు. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బాబు వెంట వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







