అఖిల్‌ని కలిసిన బాలీవుడ్ నటుడు హృతిక్
- December 03, 2016
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ అక్కినేని హీరో అఖిల్‌ను కలిశారు. ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు. హృతిక్ లాంటి సూపర్‌స్టార్‌ని కలవడం ఆనందంగా ఉందని, ఆయన వ్యక్తిత్వం, నటన చాలా బావుంటాయని అన్నారు. మళ్లీ తనను కలవడానికి సమయం తీసుకోండి సర్ అంటూ హృతిక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హృతిక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు హృతిక్ వెంటనే స్పందించారు. 'ధన్యవాదాలు అఖిల్, నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. నాన్నను, కుటుంబ సభ్యులను అడిగానని చెప్పు' అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







