వంగవీటి కుటుంబంతో సమస్యలున్నాయి, కానీ వెనక్కి తగ్గేది లేదు...
- December 03, 2016
ఆడియో రిలీజ్ కోసం ఇవాళ విజయవాడ వచ్చిన వర్మ.. వంగవీటి కుటుంబంతో భేటీ అయ్యారు. వంగవీటి రంగా భార్య రత్నకుమారి, రంగా కుమారుడు రాధాకృష్ణతో సినిమాలోని అంశాలపై చర్చించారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భేటీ ముగిసిన తర్వాత వర్మ తన ట్విట్టర్లో సమావేశ వివరాలను ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి క్రితమే రంగా కుటుంబ సభ్యులను కలిశానని, భేటీ సంతృప్తికరంగా జరగలేదని ట్వీట్ చేశాడు. సమస్యలున్నాయని, కానీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు. తాను ఇలాంటి సీరియస్ వార్నింగ్స్ చాలా చూశానని, కానీ నవ్వుతూ బెదిరించడం తొలిసారి చూశానని, ఇది చాలా ప్రమాదకరమని.. అయినప్పటికీ వంగవీటి సినిమాపై వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







