శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో భారీ అగ్నిప్రమాదం...

- December 03, 2016 , by Maagulf
శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో  భారీ అగ్నిప్రమాదం...

 అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో సంభంవించిన భారీ అగ్నిప్రమాదంలో 40 మంది మరణించారు. శుక్రవారం అర్థరాత్రి ఓక్లాండ్‌లోని ఓ భవంతిలో పార్టీ జరుగుతుండగా మంటలు చెలరేగాయి. రెండస్థుల భవనం పైభాగంలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో 50-100 మంది వరకు అక్కడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మంటలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు శ్రమంచాల్సి వచ్చింది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినట్లు వారు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com