సాంస్కృతిక వారసత్వ రక్షణకు బహ్రెయిన్, యు.ఏ.ఈ మరియు ఫ్రాన్స్

- December 04, 2016 , by Maagulf
సాంస్కృతిక వారసత్వ రక్షణకు బహ్రెయిన్, యు.ఏ.ఈ  మరియు ఫ్రాన్స్

సాయుధ పోరాటాలకు సమయంలో సాంస్కృతిక వారసత్వం రక్షించడానికి ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు బహ్రెయిన్, యు.ఏ.ఈ మరియు ఫ్రాన్స్ తో చేతులు కలిపేరు.యువ మరియు క్రీడల చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మరియు  రాయల్ ఛారిటీ సంస్థ సుప్రీం కౌన్సిల్ చైర్మన్ శ్రీశ్రీ  షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఇక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ' అంతరించిపోతున్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షించడం ప్రధానమని   కల్చరల్ హెరిటేజ్' కాన్ఫరెన్స్లో పాల్గొనే సమయంలో ఆయన పేర్కొన్నారు. దేశాల వారసత్వంలో విలువైన  కళలు , సంస్కృతి, నిర్మాణాలు  సాయుధ పోరాటాల సమయంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని ఈ అపురూప సాంస్కృతిక వైభవాన్ని అన్నిదేశాలు సంరక్షణకు పూనుకోవాలని  విధ్వంసం, వినాశనంరక్షించే దిశగా కలిసి పని చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com