సాంస్కృతిక వారసత్వ రక్షణకు బహ్రెయిన్, యు.ఏ.ఈ మరియు ఫ్రాన్స్
- December 04, 2016
సాయుధ పోరాటాలకు సమయంలో సాంస్కృతిక వారసత్వం రక్షించడానికి ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు బహ్రెయిన్, యు.ఏ.ఈ మరియు ఫ్రాన్స్ తో చేతులు కలిపేరు.యువ మరియు క్రీడల చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మరియు రాయల్ ఛారిటీ సంస్థ సుప్రీం కౌన్సిల్ చైర్మన్ శ్రీశ్రీ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఇక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ' అంతరించిపోతున్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షించడం ప్రధానమని కల్చరల్ హెరిటేజ్' కాన్ఫరెన్స్‌లో పాల్గొనే సమయంలో ఆయన పేర్కొన్నారు. దేశాల వారసత్వంలో విలువైన కళలు , సంస్కృతి, నిర్మాణాలు సాయుధ పోరాటాల సమయంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని ఈ అపురూప సాంస్కృతిక వైభవాన్ని అన్నిదేశాలు సంరక్షణకు పూనుకోవాలని విధ్వంసం, వినాశనంరక్షించే దిశగా కలిసి పని చేయాలని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







