మా పాప పేరు 'అయానా ఇవిక' : అల్లరి నరేష్
- December 05, 2016
అల్లరి నరేశ్, విరూపా దంపతులకు సెప్టెంబర్ లో పాప పుట్టిన సంగతి విధితమే.. పాప పుట్టిన క్షణంలో తన ఆనందాన్ని ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు పంచుకొన్న నరేష్... తాజాగా తన ముద్దుల పాప... భార్యతో ఉన్న ఫోటోని ఒకదానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు... తన గారాల తనయకు "అయానా ఇవిక ఈదర" అనే పేరు పెట్టినట్లు తెలియజేశాడు... అయానా ఈజ్ అవర్ లైఫ్ అనే ట్వీట్ చేశాడు... బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫ్యామిలీ ఫోటోలో అయానా నవ్వుతూ.. ముద్దులోలుకుతుండగా... అల్లరి నరేష్ దంపతులు అయానా తమ జీవితంలో మరింత వెలుగులు నింపింది అన్నట్లు చూస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







