చంద్రబాబు యు.ఏ.ఈ పర్యటన కమిటీ సమావేశం..
- December 05, 2016
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర బృందంతో కలిసి ప్రపంచ దేశాలలో పర్యటించి, సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 11, 12, 13 , 14 తేదీలలో యు ఏ ఈ లో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం, నుండి అందిన సమాచారం.
ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారికి ఘన స్వాగతం పలకడానికి యు ఏ ఈ లో ఎపి ఎన్నార్టి కో ఆర్దినేటర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో యు ఏ ఈ లోని ఎపి ఎన్నార్టి కో ఆర్దినేటర్స్ ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి చందరబాబు నాయుడుగారిని కలిసి చర్చించడానికి డిసెంబర్ 11 సాయంత్రం 4 గంటలనుండి 7 గంటలవరకు అనుమతి లభించింది. పూర్తీ ఆమోదం ఈరోజు తెలుస్తుంది. అని ఎపి ఎన్నార్టి సి ఈ ఓ రవి కుమార్ వేమూరి తెలిపారు.
ఈ సందర్భంగా యు ఏ ఈ ఎపి ఎన్నార్టి కో ఆర్డినేటర్స్ అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ మాగల్ఫ్.కామ్ కి తెలియజేసారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రవాసాంధ్రుల కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో APNRT పేరిట ఒక డివిజన్ ను ప్రారంభించి, తెలుగు ప్రవాసులకు ఆవశ్యకమైన అన్నీ సేవలను అందిస్తూ, ఎన్నార్టీల మన్ననలను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.

తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







