జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు
- December 06, 2016
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్ వద్ద ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జయలలిత నెచ్చెలి శశికళ, అమ్మ నమ్మిన బంటు పన్నీర్ సెల్వాన్ని పరామర్శించారు. మోదీ వెంట మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జయలలిత అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







