ఘాజీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
- December 06, 2016
రానా దగ్గుబాటి నటించిన ఘాజీ మూవీ షూటింగ్ కొన్ని నెలల క్రితమే ముగిసినా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అప్పుడే దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
సముద్రగర్భంలో సబ్ మెరైన్స్ తో యుధ్ధాల నేపథ్యం థీమ్ తో రూపొందిన ఈ మూవీకి సంకల్ప్ డైరెక్టర్. ఛాలెంజింగ్ రోల్ లో నటించిన రానా ఈ మూవీతో తన సినీ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పుకోనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకే 6 నెలల కాలం పట్టిందని మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్. పీవీపీ సినిమా బ్యానర్, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త నిర్మాణంలో ఘాజీ విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 న దీన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ యోచన
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







