జయలలిత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4.30కి..
- December 06, 2016
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4.30 గంటలకునిర్వహించనున్నారు. నగరంలోని మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలు ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







