ఉత్తమ దర్శకుడి అవార్డును జయలలిత చేతుల మీదుగా అందుకొన్నా వర్మ..
- December 06, 2016
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకి.. దివంగత నేత జయలలిత అవార్డు ఇచ్చారు. వర్మ 1991లో తెరకెక్కించిన 'క్షణక్షణం' చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి అవార్డును జయలలిత చేతుల మీదుగా అందుకొన్నారు. తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే 'అమ్మ' 75 రోజులు మృత్యువుతో పొరాడి సోమవారం రాత్రి 11.30కు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వర్మ జయలలితను గుర్తుచేసుకుంటూ ఆమె చేతులతో అవార్డు అందుకుంటున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







