10 గ్రాముల పసిడి రూ.28,800....
- December 06, 2016
బంగారం ధర పతనం కొనసాగుతోంది. ఇటీవలే ఆర్నెల్ల కనిష్ఠానికి చేరిన బంగారం మరోసారి నేల చూపులు చూసింది. మంగళవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.28,800 పలికింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, నగదు కొరత బంగారం ధర తగ్గడానికి కారణమయ్యాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
వెండి ధర కూడా రూ.100 తగ్గింది. ట్రేడింగ్లో కిలో వెండి రూ.41,100 పలికింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. .
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







