బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- December 06, 2016
దక్షిణ అండమాన్లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరింతగా బలపడి రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారి... తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తుపానుగా మారితే ఏపీలో తీరం దాటే అవకాశం ఉంది. కేంద్ర వాతావరణ శాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు వచ్చాయి. ఇప్పటికే అండమాన్లో వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







