దుబాయ్ హార్ట్ ఐలాండ్ హనీమూన్ స్పెషల్
- December 09, 2016
దుబాయ్‌కి చెందిన హార్ట్ షేప్డ్ ఐలాండ్ పనులు రియల్ ఎస్టేట్ కంపెనీ క్లెన్‌డిన్‌స్ట్ ప్రారంభిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ల అపాయింట్‌మెంట్‌ని కూడా ప్రారంభిస్తోంది. హార్ట్ యూరోప్ - వరల్డ్ ఐలాండ్స్‌లో నిర్మితమవుతోంది. దుబాయ్ టూరిజంకి ఊతమిచ్చేలా, లగ్జరీ టూరిజంకి కేరాఫ్ అడ్రస్‌గా ఇది సేవలందించనుంది. ఈ ప్రాజెక్టులో ఆరు ఐలాండ్స్ ఉంటాయి. స్వీడన్, జర్మనీ, మెయిన్ యూరప్, స్విట్జర్లాండ్, సెంట్ పీటర్ బర్గ్, మొనాకో పేర్లతో వీటిని నిర్మిస్తున్నారు. దుబాయ్ కోస్ట్ నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో వీటిని నిర్మిస్తారు. అన్ని రకాల సౌకర్యాలూ వీటిల్లో ఏర్పాటు చేస్తారు. 24 గంటల పాటు బట్లర్ సర్వీస్, ఇన్ఫినిటీ పూల్, షాలో లాగూన్స్, లష్ ట్రాపికల్ గార్డెన్స్, పూల్ బార్ మరియు రెస్టారెంట్, స్నూకరింగ్, డైవింగ్, స్పా వంటి సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. యూరోప్‌కి చెందిన క్లెన్‌డిన్‌స్ట్ దుబాయ్‌లోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటి. ఈ సంస్థ, జెకె బాయీన్ కాంట్రాక్టింగ్, వుచాంగ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గ్రూప్, సినో గ్రేట్ వాల్ ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌లను అపాయింట్ చేసినట్లుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఈ కంపెనీలు భాగం పంచుకోనున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







