జోయ్ అలుక్కాస్ ఫెస్టివల్ జోయ్
- December 09, 2016
ఫెస్టివల్ ఆఫ్ జోయ్ పేరుతో జోయాలుక్కాస్ డైమండ్, పోల్కి జ్యుయెలరీపై భారీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే గోల్డ్ మీదా, విలువైన స్టోన్ జ్యుయెలరీ మీద కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటించింది సంస్థ. జ్యుయెలరీ అత్యద్భుతమైన బహుమతి అనీ, ఫెస్టివల్ సందర్భంగా బహుమతులు ఇవ్వాలనుకునేవారి కోసం ఈ ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జోయ్ అలుక్కాస్ చెప్పారు. నెల రోజులపాటు ఈ డిస్కౌంట్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ నెల రోజుల ఆఫర్లను వినియోగదారులు వినియోగించుకుని, ఆనందోత్సాహాలతో ఫెస్టివ్ సీజన్‌ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు జోయ్ అలుక్కాస్ చెప్పారు. డైమండ్ మరియు పోల్కి జ్యుయెలరీ కొనుగోలు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్‌ని గిఫ్ట్ వోచర్ల రూపంలో లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవారికి (గోల్డ్) జీరో పర్సంట్ డిడక్షన్ ఉంటుంది. అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులకూ 6 నెలల ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







