అల్ కోర్ - బిలాల్ బిన్ రబా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత
- December 09, 2016అల్ కోర్‌లోని నాజెర్ బిన్ అబ్దుల్లా అల్ మిన్స్డ్ స్ట్రీట్ సమీపంలోని బిలాల్ బిన్ రబా స్ట్రీట్‌లో రెండు డైరెక్షన్లలోనూ తాత్కాలికంగా ట్రాఫిక్ని నిలిపివేస్తున్నారు. డిసెంబర్ 15 నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. ఈ స్ట్రీట్‌లోని ట్రాఫిక్ని ఇబిన్ తైమియా స్ట్రీట్‌తోపాటు మరికొన్ని స్థానిక రోడ్లలోకి మళ్ళిస్తారు. ఉమ్ బిర్కా రోడ్‌కి ఇరువైపులా సర్వీస్ రోడ్ని కూడా మూడు నెలలపాటు మూసివేస్తున్నారు. ఈ రోడ్‌లోని ట్రాఫిక్ని ప్రత్యామ్నాయ రోడ్లవైపుకు మళ్ళించనున్నారు. డిసెంబర్ 10 నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. సీవేజ్కి సంబంధించిన పనుల నిమిత్తం ఈ ట్రాఫిక్ మళ్ళింపులు, రోడ్ల మూసివేత నిర్ణయాలు అమలు చేయాల్సి వస్తోందని అష్గల్ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







