ఉగ్రవాదులు ఆత్మాహుతిల తో దాడు నైజీరియా..
- December 10, 2016
నైజీరియాలోని బోకోహరామ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు ఆగటంలేదు. శుక్రవారం రెండు చోట్ల జరిగిన మానవబాంబు దాడుల్లో 30 మంది మృతి చెందగా..మరో 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని భద్రత బలగాలు తెలిపాయి. ఇద్దరు మహిళా ఆత్మాహుతి దళాలు జరిపినట్టు నిర్ధారించాయి. పండ్ల మార్కెట్ వద్ద ఈ దాడులు జరిగాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







