పెర్ల్-కతర్ లో సందడి చేసిన ' శీతాకాల సంగీత సంచారం 2016 '
- December 10, 2016
" శీతాకాల సంగీత సంచారం 2016 " శుక్రవారం పెర్ల్-కతర్ లో అత్యంత సందడిగా కొనసాగింది గారడి విద్యాకారులు, మరియు మొఖాలకు వివిధ ఆకృతులు తగిలించుకొని సందడి చేసేవారు పోర్టో అరేబియా రెస్టారెంట్లు చుట్టూ తిరుగుతూ, రిటైల్ ఆర్కేడ్లు మరియు చెక్కబూట్లతో కవాతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 23 వ తేదీ , 30 వ తేదీల్లోనూ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







