మానవ హక్కుల పరిరక్షణకు జాయింట్ యాక్షన్ అవసరం
- December 10, 2016
మనామా: మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చి, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సి ఉందనీ, అలా జరిగినప్పుడే శాంతియుత జీవనం ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుందని ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ప్రిన్స్ ఖలీఫా ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్టాండ్ అప్ ఫర్ సమ్‌వన్స్ హ్యూమన్ రైట్స్ టుడే' అనే థీమ్‌ని మరింతగా ప్రాచుర్యంలోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో బహ్రెయిన్ ఎంతో శ్రమిస్తోందనీ, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారాయన. అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ విభాగంలో పనిచేయడానికి బహ్రెయిన్ ఎప్పుడూ ముందుంటుందని ప్రిన్స్ ఖలీఫా తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఐక్యరాజ్య సమితి చేపడ్తున్న చర్యల్ని ప్రిన్స్ ఖలీఫా అభినందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







