ఇంటర్నెట్ డిస్కనెక్షన్: టిఆర్ఎ విచారణ
- December 10, 2016
మనామా: ఇంటర్నెట్ డిస్కనెక్షన్కి సంబంధించి పెద్దయెత్తున వచ్చిన ఫిర్యాదులతో టెలికమ్యునికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) విచారణ చేపడుతున్నట్లు వెల్లడించింది. ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది టిఆర్ఎ. కింగ్‌డమ్‌లోని పలు ఏరియాల్లో ఉన్నపళంగా పలువురు ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఇబ్బంది పడ్డారు. కేబుల్స్‌లో సమస్యల వల్ల ఇంటర్నెట్ డిస్కనెక్షన్ సమస్య వచ్చినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విచారణలో పూర్తి సమాచారం బయటపడనుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







