ఫొటో కాంటెస్ట్‌కి ఎంట్రీస్‌ని ఆహ్వానించిన లులు
- December 10, 2016
లులు హైపర్ మార్కెట్, 2016 - ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌ని ప్రకటించింది. 'నేచుర్ ఆఫ్ ఖతార్' పేరుతో ఈ కాంటెస్ట్‌ని నిర్వహిస్తారు. కంటెస్టెంట్లు, తమ ఎంట్రీస్‌ని డిసెంబర్ 14 వరకు హార్డ్, సాఫ్ట్ ఫార్మాట్లలో పంపించడానికి వీలుంది. ప్రింటెడ్ ఫొటోగ్రాఫ్స్ ఎ4 సైజ్‌లో ఉండాలి. సాఫ్ట్ ఫార్మాట్స్‌లో ఫొటోలు ఇ-మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీస్‌లో కంటెసె&ంట్ పూర్తి పేరు, మొబైల్ నెంబర్, ఖతార్ ఐడీ ఉండాలి. ఒక పార్టిసిపెంట్ ఒక ఫొటోగ్రాఫ్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. 30 బెస్ట్ ఫొటోలను ఫైనల్ రౌండ్ కోసం జడ్జిలు ఎంపిక చేస్తారు. విజేతల వివరాల్ని డిసెంబర్ 16న ప్రకటిస్తారు. లులు మాల్ బర్వా సిటీలో విజేతకి సంబంధించిన ఫొటోని ప్రదర్శించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







