ప్రణబ్‌ముఖర్జీ నేడు 81వ పుట్టినరోజు...
- December 10, 2016
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేడు 81వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అద్భుతమైన అనుభవం, జ్ఞానం కలిగిన ప్రణబ్.. దేశ ప్రయోజనానికి ఎంతో శ్రమించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు. ప్రణబ్ దేశానికి రాష్ట్రపతిగా సేవలందిస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నామని పేర్కొన్నారు. ప్రణబ్‌ముఖర్జీ 2012 జులైలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







