ముంబయిలోని గోరెగావ్ ప్రాంతం అరె కాలనీలో కూలిన హెలికాప్టర్..
- December 11, 2016
ముంబయిలోని గోరెగావ్ ప్రాంతం అరె కాలనీలో ఆదివారం ఉదయం హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







