చెన్నై మహానగరంలో కుక్క బిర్యానీ ..!
- December 11, 2016
చెన్నై మహానగరంలో ఇప్పుడు కుక్క బిర్యానీ కూడా లభిస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఓ ఇంట్లో కుక్కను కోసి, దాని చర్మాన్ని తీసిన ఫొటోలు ఇప్పు డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి చెన్నై నగరంలో కొన్ని రోజులకు ముందు కుక్క, పిల్లి బిర్యానీలు విక్రయిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తతో అప్రమత్తమైన కార్పొ రేషన్ ఆహార భద్రత తనిఖీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. ఆ సమయంలో కొంతమంది సంచారజాతుల వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత చికెన్ బిర్యానీ పేరుతో కాకి బిర్యానీ విక్రయించారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కుక్క బిర్యానీ విక్రయిస్తున్నట్టు పుకార్లు వచ్చాయి.
వీటిని రుజువు చేసేలా... శునకం గొంతుకోసి, చర్మాన్ని తొలగించిన ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







