ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభo...
- December 11, 2016
ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో రూ.78 వేల కోట్ల వ్యయంతో, 17 ఏళ్ల పాటు నిర్మించిన నిర్మించిన 57 కి.మీ. పొడవైన ఈ గొథార్డ్ బేస్ టన్నెల్(జీబీటీ)ను జూన్‌లో ప్రారంభించారు. తాజాగా ఆదివారం నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జీబీటీలో తొలిసారి ప్రయాణికుల రైలు జ్యూరిచ్ నుంచి లుగానోకు వెళ్లింది. తర్వాత స్థానాల్లో జపాన్‌లోని సీకాన్ సొరంగం (53.9 కి.మీ.), బ్రిటన్, ఫ్రాన్స్‌లను కలిపే ఛానెల్ సొరంగ మార్గాలు (50.5 కి.మీ.) ఉన్నాయి. .
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







