పాస్‌పోర్టు జారీ ప్రక్రియను మరింత పారదర్శకం
- December 11, 2016
పాస్‌పోర్టులో పుట్టినతేదీ మార్పు ప్రక్రియ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేసింది. డిజిటల్ సంతకాలతో ఉన్న జనన ధ్రువీకరణ పత్రాన్ని అర్హమైన రుజువుగా స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. వివాహ పత్రానికి సంబంధించి కూడా ఇదే చర్య తీసుకుంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టులో పుట్టినతేదీ మార్చుకోవాలంటే.. జారీ అయిన తేదీ నుంచి ఐదేళ్లు ఆగాల్సి వచ్చేది. చాలా పత్రాలు సమర్పించాల్సి రావడంతోపాటు ప్రక్రియ సుదీర్ఘంగా ఉండేది. తాజా నిబంధనలతో ఈ ఇబ్బందులు తొలిగాయి. ఇటు పాస్‌పోర్టు జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా మార్చేందుకు 1980 పాస్‌పోర్టు నిబంధనల చట్టానికి సవరణ చేసేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







