ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగ సంబరాలు

- December 12, 2016 , by Maagulf

దుబాయ్ : ఆల్ బార్ష హాలిడే  ఇన్ వద్ద  ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగ సంబరాలు  నిర్వహించబడ్డాయి గురువారం సాయంత్రం 5 గంటలకు తళ తళలాడుతున్న క్రిస్మస్ ట్రీ రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉత్సవ శోభను సంతరించుకొంది. జేమ్స్ జ్యూమెయిరః  ప్రైమరీ స్కూల్ కు చెందిన 97  మంది బాలికలు  జె పి ఎస్ కోయిర్ బృందం క్రీస్తు పుట్టుక విశేషాలతో కూడిన  క్రిస్మస్ ప్రత్యేక పాటల ఆరాధనను తమ శ్రావ్యమైన గొంతులతో మధురమైన ప్రదర్శనను ఇచ్చారు. ఇటవంటి సంతోషకరమైన సమయంలో  క్రిస్మస్ పండుగ ప్రతిబింబించేలా అందరకీ శుభాకాంక్షలు తెలియజేయండి మరియు మా ఎక్సమస్ బకెట్ జాబితాలో కొన్ని ప్రత్యేక అంశాల్లో ఉంచాలి. అంతేకాక ఒక వెచ్చని కౌగిలింతతో ఆత్మీయులను పవిత్రంగాహత్తుకోవచ్చు. తమ తమ ప్రేమను ప్రదర్శించేందుకు బహుమతులు సైతం పంపించాలని గుర్తుంచుకోండని తద్వారా మరింతగా జ్ఞాపకాలను వారి హృదయాలలో కాంతివంతంగా పదిలం చేయడానికి ఈ చర్య దోహదపడుతుందని ఆల్ బార్ష లో క్రిస్మసు వేడుకను లాంఛనంగా ప్రారంభించిన హాలిడే ఇన్ దుబాయ్ సి ఇ ఓ శ్రీమతి రాక్సన జాఫర్ అన్నారు. అందంగా అలంకరించిన బహుమతి బాక్సులను క్రిస్మస్ చెట్టు కింద ఉంచారు. ఇది డిజైనర్ కళాత్మకమైన అలంకరణలు క్రిస్మస్ సందర్భంగా విలాసవంతమైన రుచికరమైన విందు సిద్ధంగా ఉంచబడింది. సెలవుల సమయంలో  ప్రత్యక్ష వినోదాల మేళవింపు కల ఈ ప్రాంతానికి  పలు కుటుంబాలతో తీసుకువచ్చి ప్రత్యేక బహుమతులు పంచడం ద్వారా మనస్సులలో క్రిస్మస్ సంతోషాన్ని స్వంతం చేసుకోవచ్చు సొగసైన వాతావరణంలో శాంతాక్లాజ్  ప్రత్యేక ఆశ్చర్యం కల్గించేలా తన హావభావాలతో నవ్విస్తూ ఒక వినోదభరితమైన సాయంత్రంకు నూతన ఉత్సాహం తీసుకువచ్చాడు. సందర్శకులకు ఇది నిజంగా మర్చిపోలేని అనుభవం.
క్రిస్మస్ & న్యూ ఇయర్ వేడుకలుదుబాయ్ ఆల్ బార్ష  ఈ పండుగ సీజన్ - అనూహ్యమైన వినోదం పసందైన విందులు కల్గిస్తూ మీ ప్రియమైన వారిని ఆహ్వానించడానికి దుబాయ్ హాలిడే ఇన్ వేచి ఉంది. మరింత సమాచారంబుకింగ్స్ & విచారణ కోసం ఫోన్ , ఈ - మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. 
ఫోన్ :  +971 4 704 0791
ఈ - మెయిల్ : [email protected]
కేజ్రీయా  డా రోచా | మార్కెటింగ్ & నాణ్యత డైరెక్టర్
టెల్: +97143234333 | ఫ్యాక్స్: +97143234334 | 
నేరుగా ఈ  మొబైల్ కు చేయవచ్చు.: +97147040707 |  +971504683746
[email protected] www.hialbarshadubai.com www.holidayinn.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com