దుబాయ్ పామ్ జుమైరాలో అగ్ని ప్రమాదం
- December 13, 2016
పామ్ జుమైరాలోని ఓసియానా బిల్డింగ్ వద్ద సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లోని పై అంతస్తుల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర టీమ్‌లు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. బిల్డింగ్‌లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా అందర్నీ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సివిల్ డిఫెన్స్ సత్వరం స్పందించడంతో అగ్ని కీలలు అదుపులోకి వచ్చాయనీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని ప్రత్యక్ష సాక్షి మిట్చ్ విలియమ్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







