దుబాయ్ అల్ కూజ్ లో అగ్ని ప్రమాదం
- December 14, 2016
దుబాయ్: దుబాయ్ అల్ కోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్స్, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేస్తున్నారు. నల్లని పొగ కమ్ముకున్న ఫొటోలు అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేస్తున్నాయి. కన్స్ట్రక్షన్ సైట్లో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాలి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







