కిడ్నాప్ కేసులో టీనేజర్‌కి జైలు
- December 14, 2016
మనామా: 20 ఏళ్ళ యువకుడికి కిడ్నానప్ కేసులో జైలు విక్ష పడింది. హై క్రిమినల్ కోర్ట్ ఆ యువకుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తిని కిడ్నాప్ చేసి, శారీరకంగా హింసించినట్లు నిందితుడిపై ఆరోపణలు రుజువయ్యాయి. తన కజిన్‌తో ఇంకో యువకుడు సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. కజిన్‌పై ఒత్తిడి చేసి, బాధితుడ్ని జుఫైర్‌కి రప్పించి, నిందితుడు అతని స్నేహితులు కారులోకి లాగి, కళ్ళకు గంతలు కట్టారు. ఆ తర్వాత రెండు గంటలపాటు అతన్ని బంధించారు. రెండు గంటలపాటు తనపై దాడి చేశారనీ, ఆ తర్వాత తనను విడిచిపెట్టారని బాధితుడు తెలిపాడు. తన ఫోన్‌ని కూడా నిందితులు లాక్కున్నట్లు బాధితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







