రిథమిక్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో 'అనన్య' ప్రతిభ
- December 14, 2016
రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో అనన్య గరికపాటి ఏడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో రియో ఒలింపిక్ మెడలిస్ట్ ఘనా రిజాట్డినోవా, ప్రపంచ ప్రఖ్యాత జిమ్నాస్ట్‌లు డోరా వాస్, మారియా మతెవా పాల్గొన్నారు. డుగిమ్కప్ 2016 పేరుతో ఈ పోటీల్ని నిర్వహించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ అప్రూవల్తో డిసెంబర్ 9 మరి 10 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. డుగిమ్ఆర్జి దుబాయ్ ఈ పోటీల్ని నిర్వహించింది.
_1481783329.jpg)
_1481783297.jpg)
_1481783283.jpg)
_1481783346.jpg)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







