తొలిసారి డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చేసిన అమెజాన్
- December 16, 2016
ఆన్లైన్ వ్యాపార దిగ్గజం.. అమెజాన్ సరికొత్త రికార్డు సాధించింది. తొలిసారి డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చేసింది. 400 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లిన ఈ డ్రోన్ 13 నిమిషాల్లో వినియోగదారునికి ఆర్డర్ చేసిన వస్తువులను అందించింది. కేంబ్రిడ్జ్‌లోని ఒక వ్యక్తి ఆర్డర్ చేసిన పాప్‌కార్న్ ప్యాకెట్‌ను డ్రోన్ ద్వారా విజయవంతంగా డెలివరీ చేయగలిగామని ఆమెజాన్ సిబ్బంది తెలిపారు. డ్రోన్‌కు వస్తువును అటాచ్ చేయడం నుంచి డెలివరీ చేసే వరకూ వీడియో తీసిన అమెజాన్ దాన్ని విడుదల చేసింది. డిసెంబరు ఏడు నుంచి డ్రోన్ల ద్వారా డెలివరీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని ఐదు పౌండ్ల బరువు వరకు ఉండే వస్తువులను 30 నిమిషాల్లోపే డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నామని వారు వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







