ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు త్వరలో మొబైల్ అప్లికేషన్
- December 16, 2016
ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు వీలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. ఈ-చెల్లింపులపై కోటి మంది ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే 40 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయని, మిగిలిన ఖాతాలను కూడా ఆధార్‌తో అనుసంధానం చేసే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారసాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం విలేకర్లతో చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







