మహిళ ఎయిర్పోర్ట్ వర్కర్లపై కాల్పులు
- December 16, 2016
ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వాహనంపై గుర్తు తెలియని దుండగుడు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలతో పాటు డ్రైవర్ మతి చెందాడు.మృతి చెందిన ఐదుగురు మహిళలను ఎయిర్ పోర్ట్ వర్కర్లుగా గుర్తించారు. ఎయిర్ పోర్టు ఉద్యోగుగులు విధులకు వెళ్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం తెలియరాలేదు. తాలిబాన్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







