తొలి విదేశీ పర్యటనలో దుబాయ్ సందర్శించనున్న కేరళ ముఖ్యమంత్రి
- December 17, 2016
యుఎఇకి చెందిన కేరళీయుల బృందం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పునరాయి విజయన్, ఈ ఏడాది మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ప్రవాస కేరళీయుల వ్యవహారాల శాఖ (నోర్కా) ఆయన మంత్రివర్గంలో ఏర్పాటైంది ముఖ్యమంత్రి పునరాయి విజయన్, రెండు రోజులు యుఎఇ పర్యటన (డిసెంబర్ 22 మరియు 23) ఖరారైంది. ఆ సమయంలో ఆయన సంఘం మరియు వ్యాపార నాయకులతో సంభాషించడంతో పాటు అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యక్రమాలలో హాజరు కానున్నారని భావిస్తున్నారు. ప్రభుత్వం నేతలను సైతం ఈ సందర్భంగా ఆయన కలవనున్నట్లు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక వివరాలను ఇంకా అందుబాటులో లేవు. యుఎఇ కు ముఖ్యమంత్రి పునరాయి విజయన్ మొదటి అధికారిక పర్యటనగా విచ్చేయడం సంఘం మొత్తానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంది. విదేశాలలో కేరళీయుల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా పరిశీలిస్తారని యుఎఇ తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా ఈ ప్రణాళిక యుఎఇ లో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త కె .ఎల్.గోపి తెలిపారు .కేరళ రాష్ట్ర రాజధాని తిరువంతపురంలో యుఎఇ ప్రభుత్వం ఇటీవల ఒక కాన్సులేట్ స్థాపించే వెలుగులో తీసుకురావడానికి కృషి చేసినందుకు విజయన్ యుఎఇ సందర్శనకు ప్రాముఖ్యత సంతరించుకొంది. తన పర్యటన జరుగుతున్నపుడే, విజయన్ భారతదేశం భారత నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.10 వెల మంది కేరళీయులు వివిధ ఎమిరేట్స్ ప్రాంతాల నుంచి పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసిన ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గోవడం జరుగుతుందని గోపి తెలిపారు. 44.3 మిలియన్ డి హెచ్ వ్యయంతో పాఠశాలను అధికారికంగా దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాయి విజయన్, డిసెంబర్ 22 వ తేదీన ప్రారంభించనున్నారు.ఈ కొత్త పాఠశాల షార్జ లోని రోజా సమీపంలో జువైజ్ ప్రాంతంలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇండియన్ స్కూల్ లో ఒక పబ్లిక్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. విజయన్ ఒక అవార్డుల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.మలయాళం సూపర్‌స్టార్ మమ్మోట్టి సైతం ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు సీఎం 24 న కేరళ తిరిగి ప్రయాణమవనున్నట్లు సమాచారం విజయన్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు యుఎఇ ఆధారిత పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉన్న పథకాలను వివరించారు ఇటీవల యుఎఇ ఆధారిత ఎంకే గ్రూప్ ద్వారా తిరువంతపురంలో అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రాజెక్టులలోఒకటిని ప్రారంభించారు
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







