'ఖైదీ నంబర్ 150' చిత్రంలోని 'అమ్మడు..'
- December 17, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న 'ఖైదీ నంబర్ 150' చిత్రంలోని 'అమ్మడు..' అనే పాటను రేపు సాయంత్రం విడుదల చేస్తున్నారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న చిరు పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ నెల 25న ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నామని, జవనరి తొలివారంలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నామని ట్వీట్ చేసింది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
సురేఖ కొణిదెల చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు







