ఇండినేసియాలో 13మంది మృతి
- December 17, 2016
ఇండినేసియాలోని పపువా ప్రావిన్స్‌లో వైమానికదళ విమానం కూలి 13మంది మృతిచెందారు. టిమికా ప్రాంతం నుంచి వుమెనాకు సైనికుల కోసం ఆహారపదార్థాలను తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు పైలట్లు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద ద్వీప సమూహమైన ఇండోనేసియాను తరచూ జరుగుతున్న ప్రమాదాలు కుంగదీస్తున్నాయి. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్న ఆ దేశ సైన్యానికి విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







