ప్రీమియర్ కు విజయవంతమైన వైద్య పరీక్షలు

- December 18, 2016 , by Maagulf
ప్రీమియర్ కు  విజయవంతమైన వైద్య పరీక్షలు

మనామా:రాజ వంశీయుడు ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కు విజయవంతమైన వైద్య పరీక్షలు శుక్రవారం ఆసుపత్రిలో చేయించుకున్నారని ప్రధానమంత్రి కోర్టు ప్రకటించింది. శ్రీ శ్రీ  ప్రీమియర్ కు ఆరోగ్యం సమృద్ధిగా చేకూరాలని బహరేన్ ప్రజలు మనసారా కోరుకుంటున్నట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com