కృష్ణం వందే జగద్గురుమ్
- September 05, 2015
విషధర రిపు గమనునికి
విషగళ ప్రియ సుభునునికి విమల విషశయనునికి
విషభవ భవ జననునికి
విషకుచ చను విషము కొనుట విషమే తలపన్!
-- పసివాడైన శ్రీకృష్ణుడు
పూతన విషం తాగి చంపేయడం
సాధ్యమా?అంటే సాధ్యమే!అని ....
పోతన గారి పద్యం
--------------------------------
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
--------------------------------
--పోతన
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







