యెమన్ ఆపరేషన్ లో మరణించిన 45 ఎమిరేట్ సైనికులు
- September 05, 2015
తిరుగుబాటుదారులను అణచివేయడానికి యెమన్ లో మోహరించిన సౌదీ నేతృత్వంలోని సేనలలో 45 మంది అనుకోకుండా జరిగిన ప్రేలుడులో మరణించినట్టు యూ. ఏ. ఈ. ప్రకటించింది. మరీబ్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటనలో 23 మంది గాయపడ్డ సైనికులు మరణించడంతో, మృతుల సంఖ్య 22 నుండి 45కి పెరిగింది. అరబ్ పార్లమెంట్ స్పీకర్ అహ్మెద్ మొహ్యామెడ్ అల్ జర్వాన్ - 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ మరణించిన మృతవీరులు అరబ్ మరియు ఇస్లామీయ చరిత్రలో తమ పేర్లను శాశ్వతంగా నిలుపుకున్నారని నివాళులర్పించారు. ఆయన అరబ్ ప్రజల తరపున సానుభూతిని, సంతాపాన్ని - అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







