ఈ సెప్టెంబర్ లో 'డు'తో ఉచితంగా విమాన ప్రయాణం చేయండి!
- September 05, 2015
సెప్టెంబర్ 6 నుండి 30 లోగా స్మార్ట్ లేదా ఎమిరేట్ 300 ఆపై ప్లాన్ లను తీసుకున్న తమ కొత్త ఖాతాదారులు - యూ. ఏ. ఈ. లో ప్రముఖ విమాన ప్రయాణ లక్ష్యాలైన లండన్, కైరో ఇంకా అమ్మాన్ వాటి ప్రదేశాలకు తిరుగుప్రయాణ టికెట్లను పొందడానికి అర్హులౌతారని 'డ్యూ' సంస్థ వారు ప్రకటించారు! ఖాతాదారుల పట్ల తమ అంకితభావం నిశ్చలమైనదని, వారికి ఇష్టమైన గమ్యాలకు వారిని చేర్చడం ద్వారా తమ వాగ్దానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళబోనున్నామని డ్యూ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అల్ హస్సవి స్పష్టం చేశారు. వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 23 గమ్య స్థలాల్లో వారికి నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చునని వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







