విష్ణు తో జోడి కట్టనున్న 'పార్వతి దేవి'
- September 06, 2015
ఇటివలే జాదుగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన గ్లామర్ భామ సొనరిక ఇప్పుడు మంచు విష్ణు సరసన హీరోయిన్ గా ఎంపికయింది. ఇటివలే డైనమైట్ సినిమాతో ముందుకు వచ్చిన మంచు విష్ణు ఇప్పుడు కార్తీక్ రెడ్డి దర్శకత్వం లో నటిన్స్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 10 న ప్రారంబం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సొనరిక ఎంపికయింది. మరి ఈ సినిమాతో అయిన ఈ అమ్మడికి కలిసి వస్తుందో లేదో చూడాలి ?
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







